సత్యవేడు: హత్య కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష

50చూసినవారు
సత్యవేడు: హత్య కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష
కేవీబీపురం మండలంలోని దిగువపూడికి చెందిన నాగేశ్(30)కు హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 2019 ఫిబ్రవరిలో నాగేశ్ భార్యతో అదే గ్రామానికి చెందిన వంశీకృష్ణ అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో శరీర భాగాలను వేరు చూస్తూ అడవిలో దాచి పెట్టాడు. దీనిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై బుధవారం శ్రీకాళహస్తి కోర్టులో జడ్జి శ్రీనివాసనాయక్ బుధవారం తుది తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ హెచ్ విశ్వనాధం తెలిపారు.

సంబంధిత పోస్ట్