శర వేగంగా పారిశుద్ధ్య పనులు

74చూసినవారు
శర వేగంగా పారిశుద్ధ్య పనులు
సత్యవేడు పట్టణంలో పారిశుద్ధ్య పనులు పంచాయతీ సిబ్బంది శనివారం శర వేగంగా చేస్తున్నారు. రెండు రోజులు పాటు గంగ జాతర జరగడం, అమ్మవారికి వేలాదిమంది వేప ఆకుల చీరలతో మొక్కులు చెల్లించుకున్నారు. దాంతోపాటు రోడ్ల ఇరువైపులా అంగళ్ళు వెలసింది దాంతో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం, పడేశారు. పంచాయితీ కార్మికులు మండుటెండలను కూడా లెక్కచేయకుండా చెత్తాచెదారాన్ని ట్రాక్టర్ లో నింపి తొలగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్