స్వామి వారిని దర్శించుకున్న టిడిపి నాయకులు

69చూసినవారు
స్వామి వారిని దర్శించుకున్న టిడిపి నాయకులు
తిరుమల శ్రీవారిని వరదయ్యపాలెం టీడీపీ మండల అధ్యక్షులు యుగంధర్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం గెలవాలని తిరుమల ఏడుకొండల స్వామికి మొక్కుకున్నారు. కోరుకున్న విధంగానే ఘన విజయం సాధించడంతో శుక్రవారం రోజు తన స్వగృహము నుంచి పాదయాత్ర మొదలుపెట్టి తిరుమలకు 95 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి సోమవారం స్వామిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్