వలసబాటలో మావోయిస్టులు

57చూసినవారు
వలసబాటలో మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు వేట ముమ్మరం చేయడంతో మావోయిస్టులు వలసబాట పట్టారు. వీరిలో కొందరు తెలంగాణ వైపు కూడా వస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన 12 మంది కూడా ఇలా వలస వెళ్తున్నవారేనని భావిస్తున్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్ చుట్టుపక్కల రాష్ట్రాల పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అంతరాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచారు.

సంబంధిత పోస్ట్