ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

75చూసినవారు
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటల సమయానికి సెన్సెక్స్ 68.56 పాయింట్లు క్షీణించి 81,274.90 వద్ద, నిఫ్టీ 37.00 పాయింట్లు నష్టపోయి 24,763.80 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో ఇన్ఫోసిస్, HCL టెక్నాలజీస్, TCS లాభాల్లో ఉండగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐషర్ మోటార్స్ నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.63 వద్ద ప్రారంభమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్