శ్రీకాళహస్తిలో లోతట్టు ప్రాంతాల గుర్తింపు

57చూసినవారు
శ్రీకాళహస్తిలో 7 ఏరియాలను లోతట్టు ప్రాంతాలుగా గుర్తించామని మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్ తేలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించి ఆహార సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా శానిటేషన్ ఇబ్బందులు ఎదురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్