శ్రీకాళహస్తిలో డివిజన్ పరిధిలో మొత్తం 30 మద్యం దుకాణాలకు గాను 240 దరఖాస్తులు, రూ. 4. 80కోట్ల నగదు డిపాజిట్ అయినట్లు ఎక్సైజ్ అధికారి లావణ్య తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో 12 షాపులకు 83 దరఖాస్తులు, బుచ్చినాయుడు కండ్రిగలో 5 షాపులకు 57, KVBపురంలో 3 షాపులకు 49, తొట్టంబేడులో 3 షాపులకు 15, ఏర్పేడులో 7 షాపులు గాను 36 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.