పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల

82చూసినవారు
శ్రీకాళహస్తి మండలం బహదూర్ వెంకటాపురం నందు మంగళవారం నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డీ అధికారులతో కలిసి పాల్గొన్నారు. గ్రామసభల్లో తీర్మానించిన రూ. 10 లక్షల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని ప్రజలు పలు సమస్యలు ఎంఎన్ఏ దృష్టికి తీసుకు రావడంతో త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

సంబంధిత పోస్ట్