పొన్నాలమ్మ అమ్మవారికి విశేషంగా అలంకరణ

2011చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో పొన్నాలమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి. అనంతరం అమ్మవారిని చక్కగా పుష్పాలతో సుందరంగా అలంకరించి. అర్చకులు కుంకుమతో పుష్పాలతో పూజలు చేసి అమ్మవారికి కర్పూర హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు పొన్నాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్