శ్రీకాళహస్తి: బయట ప్రాంతాల వారికి అవకాశం ఇవ్వకండి

63చూసినవారు
శ్రీకాళహస్తి: బయట ప్రాంతాల వారికి అవకాశం ఇవ్వకండి
శ్రీకాళహస్తి పట్టణంలోని వస్త్ర వ్యాపారులు మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్ ను శుక్రవారం కలిశారు. పండగ సమయంలో బయట ప్రాంతం వ్యక్తులు ప్లాట్ ఫామ్లపై, ప్రైవేట్ లాడ్జిలలో వస్త్రాల వ్యాపారం చేస్తున్నారు. దీని వలన జీఎస్టీ కట్టి వ్యాపారాలు చేస్తున్న తాము నష్టపోతున్నామని వారు అన్నారు. బయట వారికి తాత్కాలిక అనుమతులు నిరాకరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ పరిశీలించి న్యాయం చేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్