శ్రీ బంగారమ్మ అమ్మవారికి రేపు జాతర కార్యక్రమం

69చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధమైన శ్రీ బంగారమ్మ ఆలయంలో రేపు బంగారమ్మ జాతరకు మంగళవారం రాత్రి ఆలయమంతా విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. రేపు బంగారమ్మ జాతర వేడుకల్లో బుధవారం ఉదయం అమ్మవారికి ఏడు గంటలకు అభిషేకాలు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు సమాచారం తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్