వైసీపీ తాము అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతుందని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్. సి. వి నాయుడు ఆరోపించారు. శ్రీకాళహస్తిలో ఆయన మాట్లాడుతూ. ప్రజలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో నేడు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు.