మంత్రి అనగాని సత్యప్రసాద్ కు ఘన సన్మానం

63చూసినవారు
మంత్రి అనగాని సత్యప్రసాద్ కు ఘన సన్మానం
ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు బుధవారం సాయంత్రం దొరవారి సత్రం టీడీపీ నాయకులు నెలవల రాజేష్, మండల కన్వీనర్ శ్రీనివాస్ నాయుడు, ప్రసాద్ నాయుడు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రిని పలు రకాల పండ్లతో తయారు చేసిన గజమాలతో ఘనంగా సత్కరించారు. మంత్రి రెండు రోజులు తిరుపతి పర్యటన ముగించుకొని సూళ్లూరుపేటకు వస్తున్న సందర్భంగా దొరవారి సత్రం వద్ద ఆయనను ఆపి పలువురు టీడీపీ నాయకులు ఆయనతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్