గాయత్రి అలంకారంలో చెంగాలమ్మ

75చూసినవారు
గాయత్రి అలంకారంలో చెంగాలమ్మ
సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రులు సందర్భంగా 2వ రోజు శుక్రవారం చెంగాలమ్మ అమ్మవారు శ్రీ గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. సూళ్ళూరు గంగమిట్ట, కాపువీధి, కావలి వీధి, శ్రీపొట్టి శ్రీరాములు వీధి, రైల్వే కాలనీలు, శ్రీనగర్ కాలనీ వాసులు అమ్మవారికి సారెను సమర్పించారు.

సంబంధిత పోస్ట్