సూళ్లూరుపేట ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన కిరణ్మయి

51చూసినవారు
సూళ్లూరుపేట ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన కిరణ్మయి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్డీవోగా ఈతమాకుల కిరణ్మయి శనివారం బాధ్యతలు చేపట్టారు. వారికి ఏవో రవికుమార్ పుష్పగుచాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కె. ఆర్. ఆర్. సి డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీల్లో భాగంగా సూళ్లూరుపేట ఆర్డీవో గా బాధ్యతలు చేపట్టారు. సూళ్ళూరుపేట ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న చంద్రముని జీఏడీకి రిపోర్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్