షార్ లో అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం

67చూసినవారు
షార్ లో అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(సతీష్ ధావన్ స్పేస్ సెంటర్)లో శుక్రవారం అంతరిక్ష వారోత్సవాలను ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి టెక్నాలజికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్. మోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇస్రో డైరెక్టర్ రాజరాజన్ అధ్యక్షతన కార్యక్రమాన్ని ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్