సూళ్లూరుపేట: నేలపట్టులో పర్యాటకుల సందడి

81చూసినవారు
సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం నేలపట్టు పక్షుల కేంద్రంలో పర్యటకుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో పర్యాటకులు పక్షుల కేంద్రాన్ని సందర్శించేందుకు క్యూ కట్టారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రభుత్వం నిర్వహిస్తుండగా ఆదివారం నాడు పెద్ద సంఖ్యలో పక్షులను తిలకించేందుకు పర్యాటకులు క్యూ కట్టారు. వివిధ రకాల పక్షి జాతులు ఇక్కడ ఉండడంతో వాటిని తిలకించేందుకు పర్యాటకులు తరలివచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్