కొట్లపల్లి రెవెన్యూ సదస్సుకు 16 భూ సమస్యలు

56చూసినవారు
కొట్లపల్లి రెవెన్యూ సదస్సుకు 16 భూ సమస్యలు
తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి సచివాలయంలో జరిగిన కొట్లపల్లి రెవెన్యూ సదస్సుకు 16భూ సమస్యలు వచ్చినట్లు తహశీల్దార్ రహరి కుమార్ తెలిపారు. ఈ సదస్సులో రైతులు భూముల రెవెన్యూ రికార్డుల సవరణ, ఇతరు భూ సమస్యలపై రైతుల ఫిర్యాదు చేశారని తహశీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రెవెన్యూ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్