పులివెందులలో ఘనంగా ప్రారంభమైన దసరా సంబరాలు

60చూసినవారు
పులివెందులలో ఘనంగా ప్రారంభమైన దసరా సంబరాలు
దసరా సంబరాలు వివిధ ఆలయాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. పులివెందుల పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో, గాయత్రీ నగర్ కాలనీలో గాయత్రి మాత ఆలయంలో అలాగే పులివెందుల గ్రామదేవత శ్రీ అంకాలమ్మ దేవత ఆలయంలో అలాగే వెలమా వారిపల్లె శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఈ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. భక్తులు ప్రారంభంలో పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్