పెద్దతిప్పసముద్రం: వైభవంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

61చూసినవారు
పెద్దతిప్పసముద్రం:  వైభవంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పెద్దతిప్ప సముద్రంలో శనివారం వైసీపీ అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. కేక్ కట్ చేసి, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సుఖంగా ఉండేవారని, ఎన్నో సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మహమ్మద్, బూర్లపల్లి సర్పంచ్ సుబ్బిరెడ్డి, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్