శివాలయంలో ఘనంగా మాస శివరాత్రి ఉత్సవాలు

545చూసినవారు
శివాలయంలో ఘనంగా మాస శివరాత్రి ఉత్సవాలు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పిటిఎంలో వెలసిన శ్రీ పార్వతీ సమేత విరుపాక్షే శ్వర స్వామి ఆలయంలో ఆలయ కార్యనిర్వాహకులు సనగరం పట్టాభి రామయ్య ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో ఆదివారం పంచామృతాభిషేకం, ఏకవారా రుద్రాభిషేకం అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి పంచ హారతి, స్వప్న హారతి, నక్షత్ర హారతి, మహా మంగళహారతి నిర్వహించారు.

సంబంధిత పోస్ట్