వైభవంగా ఎర్రగుంట్ల గంగమ్మ జాతర..

74చూసినవారు
తంబళ్లపల్లెకు సమీపంలోశివపురం రోడ్డులో వెలసిన ఎర్రగుంట్ల గంగమ్మ తిరుణాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం గ్రామ మహిళలంతా కలసి సామూహికంగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి దీలు బోనాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తజనం అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గురువారం ఆలయం వద్ద అన్నదానం ఉంటుందని గ్రామస్తులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్