భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు చక్కటి వేదిక అని తంబళ్లపల్లి నియోజకవర్గం టిడిపి సభ్యులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి అన్నారు. ఎర్రబల్లిలో గురువారం నోడల్ అధికారి భరత్ కుమార్, తహసిల్దార్ తపస్విని అధ్యక్షతన రెవెన్యూ సదస్సు జరిగింది. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ 45 రోజుల లోపల భూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.