పెద్దేరు ప్రాజెక్టు అభివృద్ధితో రూపురేఖలు మారుస్తా

74చూసినవారు
పెద్దేరు ప్రాజెక్టు అభివృద్ధితో రూపురేఖలు మారుస్తా
తంబళ్లపల్లె ప్రాంత రైతాంగానికి పెద్దేరు ప్రాజెక్టు సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టు రూపు రేఖలు మార్చి ప్రతి రైతు పొలానికి సాగునీరు అందిస్తానని తంబళ్లపల్లె టిడిపి బాధ్యులు జయ చంద్రారెడ్డి హామీ ఇచ్చారు. శనివారం ఆయన పెద్దేరు ప్రాజెక్టు ను సందర్శించి మాజీ ఆయకట్టు వైస్ చైర్మన్ కొటాల శివకుమార్ ను ఆయకట్టు సాగు, సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్