101ఎర్రచందనం దుంగలు స్వాధీనం: వ్యక్తి అరెస్టు

85చూసినవారు
కడప ఫారెస్ట్ డివిజన్ లోని పోరుమామిళ్ల అటవీ ప్రాంతంలో 101 ఎర్రచందనం దుంగలు, ఒక మినీ లారీ, రెండు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక ఎర్రచందనం స్మగ్లర్ ను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి. శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఈ సంఘటనపై తిరుపతిలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్