రేపు ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు

26588చూసినవారు
రేపు ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. 40-46 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం 61 మండలాల్లో తీవ్ర వడగాలులు, 173 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఎల్లుండి 90 మండలాల్లో తీవ్ర వడగాలులు, 202 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. తీవ్రతను బట్టి పలు మండలాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మండలాల జాబితా కోసం లింక్‌: https://drive.google.com/file/d/1tffXlSnhRmnvVYlQD8zMndvGBdRw2DmD/view?usp=sharing

సంబంధిత పోస్ట్