తిరుపతి: టీటీడీలో "రివర్స్ టెండరింగ్ రద్దు" శుభపరిణామం

70చూసినవారు
టీటీడీలో"రివర్స్ టెండరింగ్ రద్దు" శుభపరిణామం అని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ అయినవారికి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అన్న చందంగా గత వైసీపీ ప్రభుత్వం కమిషన్ల కోసం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానంతో ప్రభుత్వ ఖజానాను, ప్రజాధనాన్ని "లూటీ" చేశారన్నారు. వైసీపీ నాయకులు కాంట్రాక్టర్లను కమిషన్ల పేరుతో వేధించి దొరికిన కాడికి దండుకున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్