తిరుపతి: అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు కల్పించాలనేది సీఎం లక్ష్యం

50చూసినవారు
అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు కల్పించాలనేది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాలలో హౌసింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్