చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికిన మాజీ జడ్పీటీసీ

73చూసినవారు
చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికిన మాజీ జడ్పీటీసీ
శ్రీకాళహస్తి రేణిగుంట విమానాశ్రయంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏర్పేడు మండల మాజీ జడ్పీటీసీ సభ్యుడు ధనుంజయ నాయుడు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్