నివర్ తుఫాను కారణంగా తిరుమలలో దాదాపు 300కు పైగా వృక్షాలు నేలమట్టమయ్యాయని ఎఫ్.అర్. ఓ ప్రభాకర్ రెడ్డి వెల్లడిచారు. తిరుమలలోని పాపవినాశనం, శ్రీవారి మెట్టు,ధర్మ గిరి, శిలాతోరణం, వద్దా వృక్షాలు నేలకొరిగాయి అన్నారు. ఎప్పటికప్పుడు విరిగి పడ్డ చెట్లను తొలగించేందుకు టీటీడీ అటవీశాఖ సిబ్బంది విడిపోయి చెట్లను తొలగించినట్లుగా ఆయన వెల్లడించారు.