తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం వీఐపీ విరామ సమయంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని తెలుగు వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, సామాజిక, సమానత్వ, రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.