తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు

54చూసినవారు
తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్