"స్పేస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్" (స్పాడెక్స్) వీటి నమూనాను ఇస్రో శాస్త్రవేత్తలు డైరెక్టర్ యశోద, హెచ్ ఎస్ ఎఫ్ డైరెక్టర్ దినేష్ కుమార్ సింగ్ తదితరులు సోమవారం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత ఉంచి ప్రార్థన చేశారు. దర్శనం అనంత వీరికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఇస్రో వాళ్లు నమూనాని శ్రీహరికోటకు తీసుకెళ్లారు.