డాకు మహారాజ్ చిత్రం విడుదల సందర్బంగా ఆదివారం తిరుపతిలో బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దింతో అభిమానులకు రాష్ట్రంలో ఒక్కరోజు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చింది. ఏకంగా బాలయ్య కటౌట్ కు మెన్షన్ హౌస్ తో అభిషేకం చేసి, నృత్యాలు చేస్తూ టపాసులు కాలుస్తూ సందడి చేశారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.