డీలర్ పై ఈసీ వేటు

61చూసినవారు
డీలర్ పై ఈసీ వేటు
తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం కాట్రగుంట రేషన్ డీలర్ వెంకటాద్రిపై శనివారం ఈసీ వేటు వేసింది. ఆయన ఇటీవల కాట్రగుంట గ్రామంలో జరిగిన టీడీపీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్నారు. దీనిపై పలు దిన పత్రికల్లో కథనం ప్రచురితమైది. అలాగే సోషల్ మిడియాలో వైరల్ అయింది. ఈ మేరకు స్పందించిన ఎన్నికల కమిషన్ వెంకటాద్రిని సస్పెండ్ చేసింది. అలాగే శాఖపరంగానూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటమని బాలాయపల్లి తహసిల్దార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్