ఇది మంచి ప్రభుత్వం... ప్రజా సంక్షేమ ప్రభుత్వం

76చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం. ప్రజా సంక్షేమ ప్రభుత్వం అనే నినాదంతో ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణలు అన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో బాలాయపల్లి మండలం కడగుంట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్