వెంకటగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపో నుంచి బెంగళూరు, తిరుపతికి కొత్త బస్సులను సోమవారం వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. టీడీపీ వచ్చాక డిపోకు కొత్తగా 12 బస్సులు పైగా వచ్చాయన్నారు. గత ప్రభుత్వం ఉన్న బస్సులను ఎత్తివేశారన్నారు. డిపో మేనేజర్ రామకృష్ణ, నాయకులు రాజేశ్వరరావు, చంద్రమౌళి రెడ్డి, తోట కృష్ణయ్య, రాధమ్మ ఉన్నారు.