వెంకటగిరి: గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి

56చూసినవారు
వెంకటగిరి: గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి
1994 తెలుగుదేశం ప్రభుత్వంలో వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం మునగపాడు ఎస్టీ కాలనికి 70 ఇల్లు మంజూరు చేయటం జరిగిందని వెంకటగిరి ఎమ్మెల్యే కే. రామకృష్ణ అన్నారు. బుధవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్నల్ రోడ్లు లేక, వెయ్యాలన్న అటవీశాఖ వారు అడ్డంకులు కలిగించడాన్ని దానివలన గిరిజనులు పడుతున్న ఇబ్బంది గురించి ప్రస్తావించారు. వెంటనే వారికి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్