విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

84చూసినవారు
విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు జారీ చేశారు. 12వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 506, 384, 109, 420, బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద నోటీసులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్