(SHOCKING VIDEO): పాముతో కుక్క ఫైట్

78చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఇంటి పెరట్లోకి విషపూరితమైన పాము వస్తుంది. అయితే అది గమనించిన పెంపుడు కుక్క రోట్‌వీలర్ ఆ పామును ముక్కలు ముక్కులగా కొరికి అవతల పారేసింది. సాధారణంగా ఈ జాతి కుక్కలను పశువులకు కాపలాగా ఉంచుతుంటారు. చాలామంది వీటికి భారీ ధర పెట్టి మరీ కొంటుంటారు. అయితే ఇండియాలో మాత్రం ఈ జాతి కుక్కలపై నిషేధం విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్