వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

72చూసినవారు
వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ
సీఎం చంద్రబాబు మంగళవారం వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీపై రివ్యూ చేస్తారు. ఈ సమీక్షలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్