టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు

54చూసినవారు
టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ఆ పార్టీ నేతలు వరుస షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా విశాఖ వైసీపీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 13వ వార్డు కార్పోరేటర్ కెల్ల సునీత, 17వ వార్డు కార్పొరేటర్ గేదెల లావణ్య, 73వ వార్డు కార్పొరేటర్ సుజాత, 54వ వార్డు కార్పొరేటర్ చల్లా రజిని, 57వ వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి, 36వ వార్డు కార్పొరేటర్ మేరీ జోన్స్ పల్లా శ్రీనివాసరావు సమక్షంలో సైకిల్ ఎక్కారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్