నేడు పోలవరంకు సీఎం చంద్రబాబు

81చూసినవారు
నేడు పోలవరంకు సీఎం చంద్రబాబు
AP: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సోమవారం సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. పనుల పురోగతిపై అధికారులతో చర్చించనున్నారు. దాంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. కాగా, సీఎం అయ్యాక చంద్రబాబు పోలవరాన్ని సందర్శించడం ఇది రెండోసారి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్