రేపు పండితులతో సీఎం చంద్రబాబు సమావేశం

57చూసినవారు
రేపు పండితులతో సీఎం చంద్రబాబు సమావేశం
రేపు పండితులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంపై శాస్త్రాల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆగమ, వైదిక పరిషత్‌లతో రేపు చంద్రబాబు భేటీ కానున్నారు. ఆలయ శుద్ధి అవసరమా? తదితర అంశాలపై పండితులు ఇచ్చే సూచనలు, సలహాలతో ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్