సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు

56చూసినవారు
సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా సీఎం చంద్రబాబు నేటి చీరాల పర్యటన రద్దు చేసుకున్నారు. చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు చీరాల వెళ్లాల్సిన సీఎం పర్యటన రద్దు చేసుకున్నారు. కాగా విజయవాడలో చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్