కొల్లేరు పరిరక్షణపై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష
By vijay 72చూసినవారుAP: కొల్లేరు సరస్సు, కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై నెలకొన్న పర్యావరణ, చట్టపరమైన సవాళ్ల పరిష్కారంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారు. సరస్సు పరిధిలో విభిన్న వృత్తులపై ఆధారపడ్డ సమూహాలకు స్థిరమైన జీవనోపాధులను మెరుగుపరుస్తూనే కొల్లేరు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్నారు. కొల్లేరు ప్రాంతవాసుల ప్రాథమిక డేటాను సేకరించాలని అధికారులను ఆదేశించారు.