చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌

57చూసినవారు
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌
AP: వైసీపీ నేత అవుతు శ్రీధర్‌రెడ్డిని విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో శ్రీధర్‌రెడ్డిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ జడ్జిలు, న్యాయవ్యవస్థను కూడా అవుతు శ్రీధర్‌రెడ్డి దూషించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్