లండన్ చేరుకున్న సీఎం జగన్

70చూసినవారు
ఏపీలో ఎన్నికల అనంతరం సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం విజయవాడ నుంచి సీఎం జగన్ దంపతులు లండన్ కు బయలుదేరి వెళ్లారు. నేడు లండన్ కు సీఎం జగన్ దంపతులు చేరుకున్నారు. లండన్ లో సీఎం జగన్ వీడియో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్