హౌసింగ్ లే అవుట్ అక్రమాలపై విచారణకు సీఎం ఆదేశం

82చూసినవారు
హౌసింగ్ లే అవుట్ అక్రమాలపై విచారణకు సీఎం ఆదేశం
పులివెందుల హౌసింగ్ లే అవుట్ అక్రమాలపై సీఎం చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. అనర్హులను ఎంపిక చేసి, ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఎమ్మెల్సీ రామ్ గోెపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పులివెందుల లేఅవుట్ లో గత ప్రభుత్వం 8400 ఇళ్లను మంజూరు చేసింది.

సంబంధిత పోస్ట్