ఇండస్ట్రీని ఏలిన అతిలోక సుందరి

6859చూసినవారు
ఇండస్ట్రీని ఏలిన అతిలోక సుందరి
అతిలోక సుందరి అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది అలనాటి నటి శ్రీదేవి. ఆమె చిన్న వయసులోనే హీరోయిన్‌గా మారి.. తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌కు మనవరాలిగా, జోడీగా నటించిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి మాత్రమే. ఆమె నటనకు 2013లో పద్మ శ్రీ పురస్కారం వచ్చింది. 1996లో నిర్మాత బోనీకపూర్‌ని పెళ్లి చేసుకున్నారు. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ఓ బాత్ టబ్‌లో పడి మరణించారు.

సంబంధిత పోస్ట్